ETV Bharat / state

''పిల్లలూ.. పాఠాలు అర్థమవుతున్నాయా?'' - కడపజిల్లా

కడప జిల్లా ప్రొద్దుటూరులో విద్యారంగ సంస్కరణల కమిటీ పర్యటించింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన తీరును తెలుసుకుంది.

పాఠశాలలను పరశీలించిన..విద్యారంగ  కమిటీ
author img

By

Published : Aug 1, 2019, 4:41 PM IST

పాఠశాలలను పరశీలించిన..విద్యారంగ కమిటీ

కడప జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల పనితీరును విద్యారంగ సంస్కరణల కమిటీ పరిశీలించింది. ప్రొద్దుటూరులోని జిల్లా పరిషత్ పాఠశాల, బాలుర ఉన్నత పాఠశాలను సందర్శించింది. విద్యార్థులకు పాఠాలు అర్థమవుతున్నాయా లేదా అన్నది తెలుసుకుంది. బడిలో ఉన్న గదులు, మరుగుదొడ్లు, వంటగదులను పరిశీలించింది.

ఇదీ చదవండి:శ్రీశైలం జలాశయానికి భారీగా వరద

పాఠశాలలను పరశీలించిన..విద్యారంగ కమిటీ

కడప జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల పనితీరును విద్యారంగ సంస్కరణల కమిటీ పరిశీలించింది. ప్రొద్దుటూరులోని జిల్లా పరిషత్ పాఠశాల, బాలుర ఉన్నత పాఠశాలను సందర్శించింది. విద్యార్థులకు పాఠాలు అర్థమవుతున్నాయా లేదా అన్నది తెలుసుకుంది. బడిలో ఉన్న గదులు, మరుగుదొడ్లు, వంటగదులను పరిశీలించింది.

ఇదీ చదవండి:శ్రీశైలం జలాశయానికి భారీగా వరద

Intro:ap_knl_111_01_go_green_av_ap10131
రిపోర్టర్ :రమేష్ బాబు , వాట్సాప్ నెం:9491852499, కోడుమూరు నియోజకవర్గం, కర్నూలు జిల్లా
శీర్షిక : చెట్లను గుర్తించలేని పరిస్థితి వస్తుంది


Body:కర్నూలు జిల్లా కోడుమూరులో గో గ్రీన్ సేవ్ గ్రీన్ లివ్ గ్రీన్ అనే నినాదంతో యువకుడు సూర్య రెడ్డి మొక్కల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వివిధ పార్టీల నాయకులకు, కార్యకర్తలకు, ప్రైవేటు పాఠశాలలకు, యువతకు మొక్కలను అందజేశారు. మొత్తం నాలుగు వేల మొక్కలను పంపిణీ చేశారు. ఛాలెంజ్ గా తీసుకొని మొక్కలు నాటాలని వాటికి తమకు ఇష్టమైన పేరు పెట్టుకోవాలంటూ ఆ యువకుడు పిలుపునిచ్చారు


Conclusion:కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వై కా పా నియోజకవర్గ బాధ్యుడు కోట్ల హర్ష వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ చెట్లు అంతరించిపోతున్న డంతో వాతావరణ సమ కోల్పోయిందన్నారు. ఈ నాయకుడు వస్తే వర్షాలు రావు... ఆ నాయకుడు వస్తే వానలు రావంటూ ప్రజలు మూఢనమ్మకాలతో ఉన్నారని చెట్టు లేకపోవడం వలన వర్షాలు రావన్న వాస్తవాల్ని గుర్తించాలన్నారు .ఇప్పటికే చాలా మంది పిల్లలకు ఏ ఏ చెట్టు లో పేర్లను గుర్తించలేని స్థాయిలో ఉన్నారన్నారు. అనంతరం మొక్కల పంపిణీ నీ.. మొక్కలు నాటడం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సీఐ పార్థసారథి రెడ్డి ఎస్ ఐ మల్లికార్జున గోనెగండ్ల మండలం ప్రత్యేక అధికారి సుధాకర్ వెంకటేశ్వర స్వామి ఆలయ అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి మాజీ ఎంపీపీ రఘునాథ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.