ETV Bharat / state

'పదవి నాకు మరింత బాధ్యతను పెంచింది' - కడప జిల్లా తెదేపా నేతలు తాజా వార్తలు

తెదేపా ఉపాధ్యక్షుడిగా తనను ఎంపిక చేసినందుకు చంద్రబాబు, లోకేష్​లకు కృతజ్ఙతలని కడప జిల్లాకు చెందిన పుత్తా నరసింహారెడ్డి తెలిపారు. ఉపాధ్యక్షుడిగా ఎంపికైన ఆయనను కార్యకర్తలు కలిసి పూలమాలతో సత్కరించారు.

tdp kadapa district vicepresident
జిల్లా తెదేపా ఉపాధ్యక్షుడుగా ఎన్నికైన పుత్తా నరసింహా రెడ్డి
author img

By

Published : Nov 8, 2020, 10:28 AM IST

తెదేపా రాష్ట్రంలో బలమైన కార్యవర్గం ఏర్పాటు చేసిందని ఆ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన పుత్తా నరసింహా రెడ్డి అన్నారు. ఈ పదవి తనపై మరింత బాధ్యతను పెంచిందన్నారు. అహర్నిశలు కష్టపడి పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తానని అన్నారు. అనంతరం కార్యకర్తలు.. పుత్తా నరసింహారెడ్డికి శుభాకాంక్షలు తెలిపి, పూలమాలలతో సన్మానం చేసి, కేక్ కట్ చేశారు.

ఇవీ చూడండి...

కువైట్​లో బావ, బావమరిది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.