కరోనా నేపథ్యంలో టమాటా ధరలు పడిపోయిన కారణంగా.. రైతులు ఆవేదన చెందుతున్నారు. రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టి సాగుచేసిన టమాటా గిట్టుబాటు రాక... రైతులు పంటను తోటలోనే వదిలేస్తున్నారు. చెట్లకున్న టమాటా ఎందుకు పనికిరాని కారణంగా రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. సంవత్సరం పడిన కష్టం కంటిముందే నాశనం అవుతోంద ఆవేదనకు గరవుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.
ఇదీ చూడండి: