ETV Bharat / state

తోటి విద్యార్థి మృతి... చిన్నారుల ర్యాలీ..! - student dead in bus accident news

పుస్తకాలు చేతబట్టి బడికి వెళ్లాల్సిన పిల్లలు... ప్లకార్డులు చేతపట్టుకొని రోడ్డుపైకి వచ్చారు. కడప జిల్లా జమ్మలమడుగులో తోటి విద్యార్థి మృతితో చలించిన చిన్నారులు అధికారుల నిర్లక్ష్యంపై గళమెత్తారు.

students-protest-rally-on-their-friends-death-in-kadapa
కడప జిల్లాలో విద్యార్థులు ర్యాలీ
author img

By

Published : Nov 29, 2019, 5:14 PM IST

తోటి విద్యార్థి మృతి... చిన్నారుల ర్యాలీ..!

కడప జిల్లా జమ్మలమడుగులో విద్యార్థులు ర్యాలీ చేశారు. పట్టణంలోని పాత బస్టాండ్​ వద్ద బస్సు ఎక్కుతూ... చక్రాల కిందపడి విద్యార్థిని రాజేశ్వరి మృతి చెందింది. ఆరో తరగతి చదువుతున్న రాజేశ్వరి మరణం... తోటి విద్యార్థులను కలిచివేసింది. స్నేహితురాలి మృతికి నిరసనగా విద్యార్థి సంఘం నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థిని చనిపోయిందని ఆరోపించారు. ఇప్పటికైన అధికారులు స్పందించి... తగు జాగ్రత్తలు తీసుకొని ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరారు.

ఇవీ చదవండి...

తేనెటీగల దాడిలో.. మంత్రి అనిల్​కు గాయాలు

Intro:slug:
AP_CDP_36_29_STUDENTS_RYALLY_AV_AP10039
contributor: arif, jmd
విద్యార్థినుల ర్యాలీ
( ) కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో విద్యార్థులు ర్యాలీ చేశారు. గురువారం సాయంత్రం జమ్మలమడుగు పాత బస్టాండ్ లో బస్సు ఎక్కుతూ ఆరో తరగతి విద్యార్థిని రాజేశ్వరి చక్రాల కింద పడి చనిపోయింది. జమ్మలమడుగు మండలం అంబవరం గ్రామానికి చెందిన రాజేశ్వరి దుర్మరణం పాలు కావడంతో విద్యార్థులు ఆవేదన చెందారు. అందుకు నిరసనగా శుక్రవారం జమ్మలమడుగు పట్టణంలో విద్యార్థి సంఘం నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఆ విద్యార్థిని చనిపోయినట్లు ఆరోపించారు .స్కూల్ బస్సు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రమాదాలు జరగకుండా నివారించాలని సూచించారు

Body:AP_CDP_36_29_STUDENTS_RYALLY_AV_AP10039

Conclusion:AP_CDP_36_29_STUDENTS_RYALLY_AV_AP10039
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.