ETV Bharat / state

రైల్వేకోడూరులో నాటుసారా స్థావరాలపై ఎస్ఈబీ అధికారులు దాడులు

author img

By

Published : Aug 7, 2020, 5:14 PM IST

కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలో ఎస్​ఈబీ అధికారులు నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. 10 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.

రైల్వేకోడూరులో నాటుసారా స్థావరాలపై ఎస్ఈబీ అధికారులు దాడులు
రైల్వేకోడూరులో నాటుసారా స్థావరాలపై ఎస్ఈబీ అధికారులు దాడులు
రైల్వేకోడూరులో నాటుసారా స్థావరాలపై ఎస్ఈబీ అధికారులు దాడులు
రైల్వేకోడూరులో నాటుసారా స్థావరాలపై ఎస్ఈబీ అధికారులు దాడులు

కడప జిల్లా రైల్వేకోడూరులో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చక్రవర్తి ఆదేశాల మేరకు కోడూరు స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో ఇన్​స్పెక్టర్​ రామ్మోహన్ తమ సిబ్బందితో సోదాలు చేశారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 10 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు బాలిరెడ్డిపల్లికి చెందిన కె. సుబ్బరామయ్య, బుడగుంటపల్లికి చెందిన వెంకటేశ్వర్లుగా గుర్తించారు. కోడూరు పరిసరాల ప్రాంతాల్లో అక్రమంగా మద్యం, నాటుసారా విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

ఇవీ చదవండి

అరటి గెలల చాటున ఎర్రచందనం దుంగలు అక్రమ రవాణా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.