ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఈబీ కడప జిల్లా అదనపు ఎస్పీ చక్రవర్తి హెచ్చరించారు. ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రొద్దుటూరులో తెలిపారు. ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. జిల్లాలోని కమలాపురం, పోట్లదుర్తి ప్రాంతాల్లో భారీ ఎత్తున ఇసుక సీజ్ చేశామని చెప్పారు.
పెద్ద ఎత్తున ఇసుక సీజ్ చేసిన ఎస్ఈబీ
కడప జిల్లా అదనపు ఎస్పీ చక్రవర్తి ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గడిచిన రెండు రోజుల్లో రెండు వేల టన్నుల అక్రమ ఇసుకను పట్టుకున్నట్లు పేర్కొన్నారు.
పెద్ద ఎత్తున ఇసుక సీజ్ చేసిన ఎస్ఈబీ
ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఈబీ కడప జిల్లా అదనపు ఎస్పీ చక్రవర్తి హెచ్చరించారు. ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రొద్దుటూరులో తెలిపారు. ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. జిల్లాలోని కమలాపురం, పోట్లదుర్తి ప్రాంతాల్లో భారీ ఎత్తున ఇసుక సీజ్ చేశామని చెప్పారు.
ఇవీ చూడండి..
కడపజిల్లాలో భారీ వర్షం.. సేదతీరిన ప్రజలు