శ్రీకాకుళం జిల్లా ఐటీడీఏ పీవోగా పనిచేస్తున్న సాయికాంత్ వర్మను... ప్రభుత్వం కడప జిల్లా జేసీగా నియమించింది. ఆయన ఇవాళ కలెక్టరేట్లోని తన ఛాంబర్లో బాధ్యతలు చేపట్టారు. 2015 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సాయికాంత్ వర్మ... జాయింట్ కలెక్టర్ పోస్టు రాయలసీమ నుంచే ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు.
ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ప్రజల్లోకి మరింత చేరువగా తీసుకెళ్లడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని ఆయన వెల్లడించారు.
ఇదీ చదవండి: