కడప జిల్లా బ్రహ్మంగారి మఠం సమీపంలోని సింగరాయకొండ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో అదుపుతప్పి.. రోడ్డు పక్కనున్న లోయలోకి ప్రమాదవశాత్తూ దూసుకెళ్లగా... ఏడుగురు గాయపడ్డారు.
మైదుకూరు మండలం జీవీసత్రం నుంచి బ్రహ్మం గారి మఠానికి అంత్యక్రియలకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని స్థానికులతో పాటు, వాహన చోదకులు రోడ్డుపైకి చేర్చారు. ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చూడండి: