ETV Bharat / state

బద్వేలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య - Remand prisoner suicide in badwel sub jail

కన్న బిడ్డలను హత్యచేసి రిమాండ్​లో ఉన్న ఓ నిందితుడు సబ్​జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు కుమార్తెలను హత్య చేసిన ఘటనపై అతను అరెస్టయి రిమాండ్లో ఉన్నాడు.

Remand prisoner suicide in badwel sub jail
బద్వేలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య
author img

By

Published : Mar 18, 2020, 12:12 PM IST

బద్వేలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య

కడప జిల్లా బద్వేలు సబ్ జైలులో రిమాండ్ ఖైదీ బాలకొండయ్య బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన బ్యారల్​లోనే లుంగీతో ఉరివేసుకుంటుండగా జైలు అధికారులు గుర్తించి స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. గోపవరం మండలం శ్రీనివాసపురం గ్రామానికి చెందిన ఇతను తన ఇద్దరు కుమార్తెలైన భావన, శోభన హత్యకేసులో అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్నాడు.

అసలేం జరిగింది...

అప్పుల బాధ తట్టుకోలేక తన ఇద్దరు పిల్లలైనా భావన, శోభనలను బావిలోకి తోసేసి హతమార్చాడు బాలకొండయ్య. ఈ విషయం పోలీసుల విచారణలో తేలింది. ఈ సంఘటన గత నెల 27న జరిగింది.

ఇవీ చదవండి...వైద్యం వద్దంటూ డాక్టర్లకే చుక్కలు చూపించాడు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.