ETV Bharat / state

ఎర్రచందనం అక్రమ రవాణా..14 మంది స్మగ్లర్లు అరెస్టు - ఎర్రచందనం అక్రమ రవాణా న్యూస్

కడప శివారు వాటర్ గండి వద్ద 14 మంది ఎర్ర చందనం స్మగ్లర్లను టాస్క్​ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 14 దుంగలు, వాహనం స్వాధీనం చేసుకున్నారు.

ఎర్రచందనం అక్రమ రవాణా
ఎర్రచందనం అక్రమ రవాణా
author img

By

Published : May 23, 2021, 12:08 PM IST

కడప జిల్లా లంకమల్ల అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న 14 మంది అంతర్రాష్ట్ర స్మగ్లర్లను టాస్క్​ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 14 ఎర్రచందనం దుంగలు, ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు స్మగ్లర్లు పరారీలో ఉన్నారని.., వారి కోసం గాలిస్తున్నామని టాస్క్​ఫోర్స్ సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు.

ఇదీచదవండి

ఖాళీ రెమ్‌డెసివిర్‌ సీసాల్లో.. సెలైన్‌ నీళ్లు !

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.