అనంత రాజాపురంలో రథోత్సవం - అనంత రాజాపురంలో రథోత్సవం
కడప జిల్లా బద్వేలు మండలం అనంత రాజాపురంలో రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. శ్రీవారు దేవేరులతో మాడవీధుల్లో ఊరేగారు. ఈ వేడుకలను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. శ్రీవారికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి..తీర్థప్రసాదాలు అందజేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
అనంత రాజాపురంలో రథోత్సవం