ETV Bharat / state

'మాకు అప్పగించిన పనుల విలువ 181 కోట్లు మాత్రమే' - వైకాపా

పోలవరం ప్రాజెక్టు పనుల్లో అవినీతి జరిగిందని వైకాపా నేతలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని తితిదే మాజీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. తమ కంపెనీకి కేవలం 181 కోట్ల రూపాయల పనులు మాత్రమే అప్పగించారని స్పష్టంచేశారు.

'మాకు అప్పగించిన పనుల విలువ 181 కోట్లు మాత్రమే'
author img

By

Published : Jul 25, 2019, 2:16 PM IST

పోలవరం ప్రాజెక్టు పనుల్లో అవినీతి జరిగిందన్న వైకాపా నేతల వ్యాఖ్యలు అవాస్తవాలని తితిదే మాజీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. తన కంపెనీకి కోట్ల రూపాయలు అప్పనంగా దోచిపెట్టారని వైకాపా నాయకులు ఆరోపించడం తగదన్నారు. ప్రాజెక్టు ఐదో ప్యాకేజీలో తన కంపెనీకి 181 కోట్ల విలువైన పనులు మాత్రమే అప్పగించారని స్పష్టంచేశారు. మూడేళ్లలో ఇప్పటివరకూ 111 కోట్లకు మాత్రమే బిల్లులు చెల్లించారని తెలిపారు. యనమల వియ్యంకుడు కాకముందే తాము కాంట్రాక్టు పనులు చేస్తున్నామనీ.. 500 కోట్లు దోచుకున్నారన్న వ్యాఖ్యలు వాస్తవం కాదని వివరించారు.

ఇవీ చదవండి..

మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం కసరత్తు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.