ETV Bharat / state

'సీఎం సహకారంతో పులివెందుల పురోగతికి కృషి చేస్తా' - పులివెందుల తాజా వార్తలు

సీఎం జగన్​ ఆధ్వర్యంలో పులివెందుల మున్సిపాలిటీని.. అభివృద్ధిపథంలో నడిపిస్తామని ఏకగ్రీవమైన ఛైర్మన్​ వరప్రసాద్, వైస్ ఛైర్మన్​ మనోహర్ రెడ్డిలు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఘన నివాళి సమర్పించారు.

pulivendula chair person
సీఎం సహకారంతో పులివెందుల పురోగతికి కృషి చేస్తాను
author img

By

Published : Mar 7, 2021, 7:29 PM IST

సీఎం జగన్మోహన్ రెడ్డి సహకారంతో పులివెందులను.. పూర్తి స్థాయిలో అభివృద్ధికి కృషి చేస్తామని మున్సిపల్​ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన ఛైర్మన్​ వరప్రసాద్, వైస్ ఛైర్మన్​ మనోహర్ రెడ్డిలు పేర్కొన్నారు. పులివెందుల మున్సిపాలిటీలోని 33కి 33 కౌన్సిలర్లు, ఛైర్మన్​ను ఏకగ్రీవంగా ఎన్నుకోవటంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇడుపులపాయ చేరుకొని.. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఘన నివాళి అర్పించారు. అనంతరం ఘాట్​లో రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేశారు.

ఇదీ చదవండీ.. సున్నితమైన ప్రాంతాల్లో మరింత నిఘా: ఎస్పీ వెంకట అప్పలనాయుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.