విప్లవ వీరుడు పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని కడప జిల్లా మైదుకూరులో నిర్వహించారు. సీపీఎం మైదుకూరు శాఖ కార్యదర్శి షరీఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన పార్టీ నాయకులు, వివిధ విభాగాలకు చెందిన కార్యకర్తలు పాల్గొన్నారు. సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్ పుచ్చలపల్లి సుందరయ్య అంటూ నినాదాలు చేశారు. సీపీఎం కోసం సుందరయ్య అందించిన సేవలను పలువురు కొనియాడారు. నాయకులు ఆయన జీవిత చరిత్రను కార్యకర్తలకు వివరించారు. సుందరయ్య స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పార్టీ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
సీపీఎం ఆధ్వర్యంలో.. పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి - సీపీఎం
విప్లవ వీరుడు పుచ్చలుపల్లి సుందరయ్య 34వ వర్ధంతిని మైదుకూరు సీపీఎం శాఖ నిర్వహించింది. పూల మాలలు వేసి ఆయన చిత్ర పటానికి నివాళులర్పించారు. సీపీఎం కోసం ఆయన చేసిన సేవలను ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు స్మరించుకున్నారు.
![సీపీఎం ఆధ్వర్యంలో.. పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3326102-778-3326102-1558259108996.jpg?imwidth=3840)
విప్లవ వీరుడు పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని కడప జిల్లా మైదుకూరులో నిర్వహించారు. సీపీఎం మైదుకూరు శాఖ కార్యదర్శి షరీఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన పార్టీ నాయకులు, వివిధ విభాగాలకు చెందిన కార్యకర్తలు పాల్గొన్నారు. సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్ పుచ్చలపల్లి సుందరయ్య అంటూ నినాదాలు చేశారు. సీపీఎం కోసం సుందరయ్య అందించిన సేవలను పలువురు కొనియాడారు. నాయకులు ఆయన జీవిత చరిత్రను కార్యకర్తలకు వివరించారు. సుందరయ్య స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పార్టీ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Body:ఈ రోజు నా వారి తల్లిదండ్రుల సమక్షంలో వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఆక్స్ఫర్డ్ అధినేత బోల్ల్ బ్రహ్మ నాయుడు.
Conclusion:ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు విద్యా సంస్థల యొక్క క్రమశిక్షణ ఇందుకు మారుపేరని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ అధినేతలు ప్రిన్సిపాల్ స్టాఫ్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
గుంటూరు జిల్లా నుండి. వి.సైదా చారి.పిడుగురాళ్ళ. 9949449423.