"వైకాపా నాయకుల దాడిలో మృతి చెందిన గురప్ప కుటుంబానికి న్యాయం చేయాలి" అని డిమాండ్ చేస్తూ... కడప జిల్లా కాశినాయన మండలం నర్సాపురంలో తెదేపా నాయకులు ఆందోళన చేశారు.
"గురప్ప మృతికి కారణమైన వాలంటీర్ కుటుంబంపై కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలి" అని డిమాండ్ చేశారు. ఈ అంశంపై బాధితుని కుటుంబానికి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వగా ధర్నా విరమించారు.
ఇదీ చదవండి: