ETV Bharat / state

తీవ్ర మనస్తాపంతో పూజారి ఆత్మహత్యాయత్నం

గుడిలో ఆభరణాలు చోరీ జరిగితే అక్కడి పూజారిని విచారణకు పిలిచారు పోలీసులు. ఈ పరిణామంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ పూజారి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ సంఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది.

పోలీసుల వేధిపులతో తీవ్ర మనస్తాపం చెంది పూజారి ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Sep 5, 2019, 11:52 PM IST

పోలీసుల వేధిపులతో తీవ్ర మనస్తాపం చెంది పూజారి ఆత్మహత్యాయత్నం

క‌డ‌ప జిల్లా ఎర్ర‌గుంట్ల మండ‌లం గోపులాపురం గ్రామానికి చెందిన పూజారి వెంక‌ట రాముడు విషం తాగి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశారు. గోపులాపురం గ్రామ స‌మీపంలో ఉన్న దుర్గ‌మ్మ ఆల‌యంలో రెండు రోజుల క్రితం వెండి ఆభ‌ర‌ణాలు చోరీకి గుర‌వగా..గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఆల‌యంలోకి ప్ర‌వేశించి ఆభ‌ర‌ణాలు అప‌హ‌రించారు. ఇందులో భాగంగా విచార‌ణ నిమిత్తం ఆల‌య పూజారి వెంకటరాముడును క‌ల‌మ‌ల్ల పోలీసులు స్టేష‌న్‌కు తీసుకెళ్లారు. ఈ పరిణామంతో తీవ్ర మనస్తాపానికి గురైన వెంకట రాముడు గుడి ద‌గ్గ‌రికు వెళ్లి విషం తాగారు. విష‌యాన్ని గుర్తించిన కుటుంబ స‌భ్యులు, గ్రామ‌స్తులు హుటాహుటిన ప్రొద్దుటూరులోని ప్రైవేటు ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులే త‌న తండ్రిని వేధించి ఉంటార‌ని ..అందువలనే మ‌న‌స్థాపం చెంది ఇలా ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్పడ్డాడ‌ని బాధితుడి కుమారుడు ఎల్లాల్ ఆరోపించారు.

ఇదీ చూడండి:

ఎస్సై అత్యాచారం చేశాడని..పోలీసులకు యువతి ఫిర్యాదు

Intro:JK_AP_NLR_05_05_CANALAS_PUDIKA_RAJA_PKG_VIS_AP10134 anc పెన్నా డెల్టా ఆయకట్టు పరిధిలో కాలవలు పూడికతో పేరుకుపోయి ఉన్నాయి. రబీ సీజన్ సమీపిస్తున్న కాలువల్లో పూడిక గురించి ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడంలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పటికప్పుడు ఇప్పుడు తూతూమంత్రంగా పూడికలు తీయటం తప్ప, రైతులకు ఉపయోగపడే విధంగా చేయడం లేదని, దీంతో కాల వల్ల సరిగ్గా నీరు పారక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రతియేటా. ఈసారైనా పూడికలు త్వరగా తీసి రైతులకు రైతులను ఆదుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.ఈ పరిస్థితులలో ఈటీవీ జైకిసాన్ కథనం వాయిస్ ఓవర్ ,1 పెన్నా ఆయకట్టు పరిధిలోని ప్రధాన కాలువ లైనా జాఫర్ సాహెబ్ కాలవ, సర్వేపల్లి, కృష్ణపట్నం కాలవలు పూడికతో పూర్తిగా నిండిపోయి దర్శనమిస్తున్నాయి. అక్టోబర్ 15 నుంచి రబీ సీజన్ జిల్లాలో ప్రారంభం అవుతుంది. రబీ సీజన్ ముంచుకొస్తున్న కాలువల్లో పూడికలు గురించి ప్రజాప్రతినిధులు అధికారులు గాని వ కాలువలపై కన్నెత్తి చూడడం లేదని రైతుల మండిపడుతున్నారు. కాలువల్లో పూడికలు తీయక పోతే నీరు పారే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బైట్స్, చిట్టి రైతు నెల్లూరు జిల్లా సుధాకర్ రైతు నెల్లూరు జిల్లా వాయిస్ ఓవర్,2 డెల్టా ఆయకట్టు పరిధిలో 289 కాలువలు ఉన్నాయి. మొత్తం పూడికతో దర్శనమిస్తున్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా మాటలు చెప్పడం తప్ప కాలువల గురించి పట్టించుకోవడంలేదని రైతులు అంటున్నారు. కాలువల్లో పూడిక ల గురించి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా తీసుకెళ్ళమని అయినా ఇంతవరకు పట్టించుకోలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. బైట్స్, అప్ప స్వామి రైతు నెల్లూరు జిల్లా భాస్కర రావు రైతు నెల్లూరు జిల్లా వాయిస్ ఓవర్,3 సీజన్ సమీపిస్తున్న ఇప్పటివరకు కాలువల గురించి అధికారులు ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడం మంచి పద్ధతి కాదని రైతు నాయకులు మండిపడుతున్నారు. సోమశిల జలాశయం లో నీరు చేరడంతో రైతుల్లో ఆశలు మొదలయ్యాయని, వెంటనే పూడికల తీయాలని రైతు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. బైట్, గంగపట్నం రమణయ్య, రైతు నాయకుడు నెల్లూరు జిల్లా వాయిస్ ఓవర్,4 కాలవల్లో పూడికలు గురించి జలవనరుల శాఖ అధికారులు సమాచారం ఇవ్వడం లేదు.

Body:కాలువలు

Conclusion:బి రాజా నెల్లూరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.