ETV Bharat / state

సంక్రాంతి సందర్భంగా పంచెకట్టుతో రాయచోటి పోలీసుల విధులు - rayachoti police latest news

సంక్రాంతి పండగను పురస్కరించుకుని కడప జిల్లా రాయచోటిలో పోలీసులు సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. సీఐ, ఎస్సై సహా సిబ్బంది పంచకట్టులో పోలీస్​స్టేషన్​కు వచ్చారు.​

police in traditional dressing
పంచెకట్టుతో రాయచోటిలోని పోలీసులు
author img

By

Published : Jan 15, 2021, 9:59 AM IST

సంక్రాంతి సందర్భంగా రాయచోటిలోని పోలీసులు సంప్రదాయ దుస్తులు ధరించి విధులకు హాజరయ్యారు. పట్టణ డీఎస్పీ పరిధిలోని సీఐ, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పంచెకట్టుతో పోలీస్​స్టేషన్​కు రావటంతో వారిని జనం ఆసక్తిగా తిలకించారు. సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నదే తమ అభిమతమని పోలీసులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఊరూరా సంక్రాంతి సంబరాల కోలాహలం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.