కడప జిల్లా పోలీసులు నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఎస్పీ అన్బురాజన్ ఆదేశాల మేరకు... కడప డీఎస్పీ తన సిబ్బందితో కలిసి ఇసుకగుండం అడవుల్లో సోదాలు చేపట్టారు. ఆరు వేర్వేరు చోట్ల దాడులు నిర్వహించి... సుమారు 578 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. పలువురిపై కేసులు నమోదు చేశారు.
నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు - నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు
నాటుసారా స్థావరాలపై కడప జిల్లా పోలీసులు దాడులు నిర్వహించారు. సుమారు 578 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.
![నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6979238-1089-6979238-1588090665439.jpg?imwidth=3840)