కడప జిల్లా కొల్లూరు మండలం పుష్పగిరి వద్ద పెన్నా నదిలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఇవాళ ఉదయం 11 గంటలకు స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు నదిలోకి దిగాడు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం కారణంగా కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. గల్లంతైన యువకుడు కడప పట్టణానికి చెందిన విష్ణుగా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరగా విలపించారు.
ఇదీ చదవండి : తెలుగును విస్మరిస్తే మట్టిలో కలిసిపోతారు: పవన్
పెన్నా నదిలో యువకుడు గల్లంతు - person missing in penna river news
కడప జిల్లా కొల్లూరు మండలం పుష్పగిరి వద్ద పెన్నా నదిలో యువకుడు గల్లంతయ్యాడు. కడప పట్టణానికి చెందిన విష్ణుగా గుర్తించారు.
person missing in penna river at kadapa district
కడప జిల్లా కొల్లూరు మండలం పుష్పగిరి వద్ద పెన్నా నదిలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఇవాళ ఉదయం 11 గంటలకు స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు నదిలోకి దిగాడు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం కారణంగా కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. గల్లంతైన యువకుడు కడప పట్టణానికి చెందిన విష్ణుగా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరగా విలపించారు.
ఇదీ చదవండి : తెలుగును విస్మరిస్తే మట్టిలో కలిసిపోతారు: పవన్
Intro:AP_CDP_67_13_YUVAKUDU_GALLANTHU_AV_AP10188
CON:SUBBARAYUDU, ETV
CONTRIBUTER, KAMALAPURAM
యాంకర్
కడప జిల్లా కొల్లూరు మండలం పుష్పగిరిలో పెన్నా నదిలో గల్లంతైన యువకుడు కడప నగరానికి చెందిన విష్ణు సరదా కోసమే ఈత కొచ్చి చి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు
ఇది పెన్నానదిలో నిన్న జరిగిన వల్లూరు గ్రామానికి చెందిన ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థి ఇ మైకేల్ సాంఘిక సంక్షేమ హాస్టల్ నుండి ఇ ఇక్కడికి వచ్చి నీళ్లలో మునిగి చనిపోయాడు ఈ ఘటన జరిగి 24 గంటలు సమయం కూడా కాలేదు ఇంతలో కడపకు చెందిన విష్ణు గల్లంతయ్యాడు సరదాగా నలుగురు స్నేహితులతో వచ్చి ఈ రోజు 11 గంటల సమయంలో లో నీటి ప్రవాహం ఉండటం వలన కొట్టుకుపోయాడు సంఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు దాదాపు 4:00 అవుతున్న అధికారులు పట్టించుకోలేదని వాపోయారు రు స్థానిక ఎస్ఐ అక్కడికి చేరుకొని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు
Body:యువకుడు గల్లంతు
Conclusion:కడప జిల్లా కమలాపురం
Body:యువకుడు గల్లంతు
Conclusion:కడప జిల్లా కమలాపురం