ETV Bharat / state

'పెన్నా'లో పెరిగిన నీటి వరద

కడపజిల్లాలో పెన్నానది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.ఈ వరదనీరంతా నెల్లూరు జిల్లా సోమశీల జలాశయానికి చేరడంతో రైతులు వ్యవసాయ పనులుకు శ్రీకారం చూట్టారు.

పెన్నానదిలో ప్రవహిస్తోన్న నీరు
author img

By

Published : Aug 20, 2019, 5:09 PM IST

పెన్నానదిలో ప్రవహిస్తోన్న నీరు

కడప జిల్లాలో పెన్నానది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ నెల 10వ తేదీ నుంచి నీటి ప్రవాహం రోజు రోజుకు పెరుగుతోంది. 10,520 క్యూసెక్కులు ఉన్న నీటి ప్రవాహం 18 వేల క్యూసెక్కులకు పెరిగింది. ఈరోజు మధ్యాహ్నానికి18వేల 800 క్యూసెక్కుల నీరు వస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలు వరదల కారణంగా వస్తున్న నీరు అంతా నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయానకి చేరుతోంది. పెన్నా నదిలో నీరు ప్రవహిస్తుండటంతో రైతులు వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. వరినాట్లు వేశారు.

ఇదీచూడండి

కడపలో వర్షం... అన్నదాతల్లో హర్షం

Intro:ap_knl_31_20_cricket_betting_sucied_av_c3
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడేకల్లుకు చెందిన 25 సంవత్సరాల వయస్సు ఉన్న లక్షన్న క్రికెట్ బెట్టింగ్ లో లక్షల రూపాయలు అప్పుల పాలై యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడు స్వర్ణకారుడిగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల క్రికెట్ బెట్టింగ్ లో దాదాపు 5 లక్షల రూపాయలు ఓడిపోవడం అప్పుల బాధ అధికమై ఇంట్లో ఎవరు లేని సమయంలో యాసిడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువకుడు మృతి తో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.సోమిరెడ్డి రిపోర్టర్ ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా,8008573794,సార్ ఫైల్ ftp లో పంపాను.

Body:యువకుడు

Conclusion:ఆత్మహత్య
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.