ETV Bharat / state

సందడిగా ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీలు - అల్లాడుపల్లెలో ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీలు వార్తలు

మహా శివరాత్రి సందర్భంగా కడప జిల్లా చాపాడు మండలం అల్లాడుపల్లె వీరభద్రస్వామి ఆలయం వద్ద ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహించారు.

ongole bull stone pulling race at alladupalle
అల్లాడుపల్లెలో ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీలు
author img

By

Published : Mar 13, 2021, 12:08 PM IST

అల్లాడుపల్లెలో ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీలు

కడప జిల్లా చాపాడు మండలం అల్లాడుపల్లెలో ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా వీరభద్రస్వామి ఆలయం వద్ద ఈ కార్యక్రమం చేపట్టారు. కడప జిల్లా, కర్నూలు అనంతపురం జిల్లాల నుంచి ఎడ్ల యజమానులు పాల్గొన్నారు.

చాపాడు మండలంతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు బండలాగుడు పోటీలను తిలకించారు. కేరింతలతో సందడి చేశారు. కర్నూలు జిల్లా బీఆర్ పల్లెకు చెందిన ఎం .నాగయ్య ఎడ్లకు ప్రథమ బహుమతి లభించింది.

ఇదీ చూడండి:

స్థల వివాదం.. రెండు కుటుంబాల మధ్య ఘర్షణ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.