ETV Bharat / state

ఆకట్టుకున్న ఒంటెద్దు బండలాగుడు పోటీలు - one_ox_stone_competitions_kadapa_maidhukuru

మైదుకూరు కొత్తపాలెంలో వీరాంజనేయస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఒంటెద్దు బండి బండలాగుడు పోటీలు ఆకట్టుకుంటున్నాయి. కడప జిల్లా నుంచే కాకుండా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుంచి సైతం పోటీదారులు పాల్గొని తమ పందెం గిత్తలను బరిలోకి దించారు.

' ఆకట్టుకుంటున్న ఒంటెద్దు బండలాగుడు పోటీలు'
author img

By

Published : May 19, 2019, 1:52 PM IST

' ఆకట్టుకుంటున్న ఒంటెద్దు బండలాగుడు పోటీలు'

కడప జిల్లా మైదుకూరు సమీపంలోని కొత్తపాలెంలో ఒంటెద్దు బండి బండలాగుడు పోటీలు జరిగాయి. మైదుకూరప వీరాంజయనేయ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో స్థానికులతో పాటు జిల్లాలోని ప్రొద్దుటూరు, పోరుమామిళ్ల, బద్వేలు, కర్నూలు జిల్లా నుంచి ఆళ్లగడ్డకు ప్రాంతానికి చెందిన వారు పాల్గొన్నారు. ఒంటెద్దు బండి కింది భాగంలో రాతి దూలాన్ని కట్టి ఈ పోటీలను నిర్వహిస్తారు. రైతులు ఉత్సాహంతో కేరింతలు వేస్తూ పోటీలను ఆస్వాదించారు.

ఇవీ చూడండి-గేదెను ఢీకొట్టిన యాంకర్​ హేమంత్​ కారు.. తప్పిన ప్రమాదం

Intro:నెల్లూరు జిల్లా నాయుడు పేట పురపాలక సంఘం పరిధిలో ఈరోజు ఎస్పీ ఐశ్వర్య రసోగి సీసీ కెమరాలను ప్రారంభించారు. రూ.9.2లక్షల తో నిర్మించిన 39కెమరాలను వినియోగంలోకి తెచ్చారు. మండలం లోని మేనకూరు పరిధిలోని ఓ ప్రైవేటు కంపెనీ సీసీ కెమరాలను ఏర్పాటు చేశారు.పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Body:నా యుడుపేట

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.