ETV Bharat / state

లోకేశ్ కడప పర్యటనకు అనుమతి నిరాకరణ

author img

By

Published : Jun 14, 2020, 4:14 PM IST

జైల్లో ఉన్న జేసీ ప్రభాకర్​ రెడ్డిని కలిసేందుకు సోమవారం కడప పర్యటనకు సిద్ధమైన లోకేశ్​కు అధికారుల నుంచి అనుమతి లభించలేదు. దీంతో ఆయన రేపు అనంతపురం వెళ్లి జేసీ కుటుంబసభ్యులను కలువనున్నారు.

nara lokesh kadapa tour
nara lokesh kadapa tour

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కడప పర్యటనకు అనుమతి లభించలేదు. కరోనా ఆంక్షల మేరకు జైల్లో ఉన్న జేసీ ప్రభాకర్​రెడ్డిని కలిసేందుకు అనుమతి ఇవ్వలేమని అధికారులు​ తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం అనంతపురం వెళ్లి జేసీ కుటుంబసభ్యులను లోకేశ్ పరామర్శించనున్నారు.

ఇదీ చదవండి:

పెళ్లైన 24 గంటల్లోనే.. మరో పెళ్లి చేసుకున్న యువతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.