ప్రభుత్వం ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల్లో కడప జిల్లాకు అధిక ప్రాధాన్యత దక్కింది. రాష్ట్రంలో అత్యధికంగా 11 నామినేటెడ్ పోస్టులు జిల్లావాసులకు కేటాయించారు. ఇందులో 7 రాష్ట్రస్థాయి కమిటీ పదవులు కాగా..మిగిలినవి జిల్లా స్థాయి పదవులు.
నామినేటెడ్ పదివి పొందిన వారు | కేటాయించిన పదవి |
కరిముల్లా | రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ |
ఝాన్సీ రెడ్డి | ఆప్కాబ్ ఛైర్మన్ |
విజయలక్ష్మీ | ఏపీ హ్యాండ్‌క్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ |
మల్లికార్జున రెడ్డి | ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ |
సునీల్ కుమార్ | రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు ఛైర్మన్ |
అజయ్ రెడ్డి | ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ |
లాజమ్ | ఏపీ హజ్ కమిటీ ఛైర్మన్ |
లీలావతి | అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ |
ఉషారాణి | జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ |
గురుమోహన్ | అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ ఛైర్మన్ |
చంద్ర లీల | మార్కెటింగ్ సొసైటీ ఛైర్మన్ |
పదవులు పొందినవారు కార్యకర్తల సమక్షంలో కేట్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఇదీ చదవండి
AP NOMINATED POSTS 2021: నామినేటెడ్ పదవులు దక్కింది వీరికే..