ఎన్ఆర్సీ, సీఏఏ చట్టాలకు వ్యతిరేకంగా కడప జిల్లా రైల్వేకోడూరు పట్టణంలో ముస్లింలు నిరనస దీక్షలు చేపట్టారు. రాజ్యాంగానికి మతోన్మాదానికి మధ్య జరుగుతున్న ఈ ఉద్యమంలో తప్పకుండా విజయం సాధిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మహిళలు సైతం ఈ దీక్షలో పాల్గొన్నారు.