ఇదీ చదవండి:
ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా మైనారిటీల ధర్నా - ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ధర్నా
ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా పోరాడాలని.. కడప జిల్లా జమ్మలమడుగులో క్రైస్తవ సంఘాల ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు. టౌన్ చర్చ్ ఆవరణలో ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా భారీ ప్రదర్శన చేశారు. క్రైస్తవులతో పాటు ముస్లింలు ఈ సభకు హాజరయ్యారు. దేశ సమగ్రతకు లౌకికత్వానికి ముప్పు తెచ్చే ఈ చట్టాలను అంతా ఏకమై అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు.
ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ముస్లిం, క్రైస్తవులు ధర్నా
ఇదీ చదవండి: