ప్రజల సమస్యలను తీర్చేందుకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రజా దర్బార్ చేపట్టారు. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. పులివెందులలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఉదయం నుంచి ప్రజలకు అందుబాటులో ఉన్నారు. వారి సమస్యలను విని... ఆయా శాఖల అధికారులతో మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి ఆదేశించారు.
ఇదీ చదవండి :