కడప జిల్లాలోని పులివెందుల సీఎం క్యాంపు కార్యాలయంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించారు. అవినాష్ రెడ్డి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని...వెంటనే పరిష్కరించారు. ఎక్కువమంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే అంశంపై అధికారులతో మాట్లాడారు.
ఇవీ చదవండి...చేనేతకు సాంకేతికత తోడైంది... నేతన్న కష్టం తీర్చింది...