ETV Bharat / state

కడప జిల్లాలో ఎంపీ అవినాష్ ప్రజాదర్బార్

కడప జిల్లాలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఎంపీ అవినాష్ ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి కొన్ని సమస్యలను తక్షణమే పరిష్కరించారు.

కడప జిల్లాలో ఎంపీ అవినాష్ ప్రజాదర్బార్
author img

By

Published : Oct 3, 2019, 7:32 PM IST

Updated : Oct 28, 2019, 8:34 AM IST

కడప జిల్లాలో ఎంపీ అవినాష్ ప్రజాదర్బార్

కడప జిల్లా పులివెందులలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించారు. పులివెందుల నియోజకవర్గ ప్రజలందరూ స్థానిక సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకువెళ్లగా... సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించారు. ప్రతి ప్రజాసమస్యను పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన సాగుతుందని... ముఖ్యంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని అవినాష్ రెడ్డి తెలిపారు. గ్రామ వాలంటీర్లు, సచివాలయాలు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను అందజేసే దిశగా పనిచేస్తాయని... వాటిని ప్రజలు వినియోగించుకోవాలని ఆయన తెలిపారు.

ఇదీ చూడండి: తిరుమల ఘాట్​పైకి.. 2 రోజులు ద్విచక్రవాహనాల నిషేధం

Intro:శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం bukkuru గ్రామంలో లో దుర్గాదేవి ఆలయ ప్రతిష్ట మహోత్సవాలు ఘనంగా గురువారం ప్రారంభమయ్యాయి ప్రముఖ యజ్ఞకర్త ఎస్ ఎల్ ఎన్ శర్మ గారి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు ఆలయాన్ని గ్రామానికి చెందిన అంజయ్య సొంత నిధులతో ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు నిర్మాణానికి కి రూ 50 లక్షల వరకు ఖర్చుఅయినట్లు అంజయ్య తెలిపారుBody:PalakondaConclusion:8008574300
Last Updated : Oct 28, 2019, 8:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.