ETV Bharat / state

భార్య, పిల్లలకు చిత్రహింసలు.. అల్లుడిని చంపిన అత్త - madhyam

మ‌ద్యం సేవించి భార్య, పిల్లలను వేధిస్తున్న అల్లుడిని హతమార్చింది ఓ అత్త. కడప జిల్లా యర్రగుంట్ల మండలం వెంకన్నగారిపల్లెలో  ఈ ఘటన జరిగింది.

అల్లుడిని చంపిన అత్త...
author img

By

Published : Apr 26, 2019, 4:10 PM IST

అల్లుడిని చంపిన అత్త...

కడప జిల్లా యర్రగుంట్ల మండలం వెంకన్నగారిపల్లెలో దారుణం చోటు చేసుకుంది. మ‌ద్యం సేవించి భార్య‌, పిల్ల‌ల్ని వేధిస్తున్నాడ‌న్న కార‌ణంతో అల్లుడిని అత్త హ‌త‌మార్చింది. వెంకన్నగారిపల్లెకు చెందినన రమేష్‌... మద్యం సేవించి తన భార్య అంజమ్మ, కుమార్తె అనూషను నిత్యం వేధిస్తున్నాడు. దీనితో అత్త పెద్దక్క ఆగ్రహం చెంది అతడ్ని హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. గొడ్డలి వెనుక భాగంతో తలపై బాదటంతో తీవ్రంగా గాయపడ్డ రమేష్‌ను ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు

ఇదీ చదవండి

2 కుటుంబాల మధ్య... 'కుక్క పంచాయితీ'!

Intro:6666

Body:222

Conclusion:కడప జిల్లా కాశినాయన మండలం కొట్టాల గ్రామంలో లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. 300 కుటుంబాలు కలిగిన ఈ గ్రామంలో నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు . గ్రామంలో ఉన్న నీటి పథకం వర్షాభావం కారణంగా అడుగంటి పోయింది. ఆగి ఆగి వచ్చే చుక్క చుక్క నీటి కోసం రోజంతా తాగునీటి పథకం వద్ద నిరీక్షిస్తున్నారు .బిందెడు నీరు దొరకాలంటే గగనంగా ఉంటోందని గ్రామస్తులు అంటున్నారు.

బైట్స్

నాగమ్మ రెడ్డి కొట్టాల
లక్ష్మీదేవి రెడ్డి కొట్టాల
సుబ్బమ్మ రెడ్డి కొట్టాల

గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారులకు అనేక పర్యాయాలు తాగునీటి ఇబ్బందులను గ్రామస్తులు తెలియజేశారు .తాగునీటి నీ సమస్య పరిష్కారానికి మార్గం చూపకపోవడంతో మూడేళ్లుగా ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు .గ్రామంలో గుంతలు తీసుకుంటే త్రాగు నీటి కనెక్షన్ ఇస్తామని అధికారులు చెప్పారు కానీ ఇంతవరకు ఆ పని పూర్తి చేయలేదు .ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగు నీటి సమస్య తీర్చాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.