ETV Bharat / state

కాళ్ల నరాల వాపు వ్యాధిపై మెగా వైద్య శిబిరం - కడప జిల్లా

కాళ్లలో నరాల వాపు వ్యాధిపై కడపజిల్లా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. పెద్ద ఎత్తున బాధితులు తరలిరాగా,కావల్సిన వైద్య పరిక్షలు మందులను ఉచితంగా అందించారు.

కడపలో కాళ్లవాపు బాధితుల కోసం మెగా వైద్యశిబిరం
author img

By

Published : Aug 25, 2019, 3:00 PM IST

కడపలో కాళ్లవాపు బాధితుల కోసం మెగా వైద్యశిబిరం

ఎక్కువగా నిలబడి పని చేసే వారిలో కాళ్ల నరాల వాపు వ్యాధి కనిపిస్తుందని ప్రముఖ వైద్య నిపుణులు వినయ్ న్యాపతి పేర్కొన్నారు. కాళ్ల నరాల వాపు వ్యాధిపై లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కడప జిల్లా రాజంపేటలో జరిగిన మెగా వైద్య శిబిరంలో ఆయన పాల్గొన్నారు. ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న డీఎస్పీ నారాయణస్వామి రెడ్డి, కాళ్ల నరాల వాపు వ్యాధిపై అవగాహన అవసరమని అన్నారు.
ఇదీ చూడండి:మన్యంలో విషాదం.. ప్రసవంలోనే మరణం!

Intro:ap_vja_09_13_kamaneeyam_sriraamuni_kalyaanam_tiruvuru_av

శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా కృష్ణాజిల్లా తిరువూరు శ్రీ షిరిడి సాయి కళ్యాణ మండపంలో శ్రీ రాముని కళ్యాణం వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు పలువురు దంపతులు అమ్మవారిని కన్యా దానం చేసి కళ్యాణోత్సవాన్ని జరిపించారు మంగళ వాయిద్యాలు వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ సీతా సమేత శ్రీరాముని కల్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారి కళ్యాణం తిలకించారు అనంతరం స్వామివారిని దర్శించుకొని ప్రసాదాలు స్వీకరించారు దాతల సహకారంతో పెద్ద ఎత్తున అన్నదానం చేశారు

Body:కమనీయం శ్రీ రాముని కళ్యాణం

Conclusion:విష్ణు తిరువూరు కృష్ణాజిల్లా సెల్ ఫోన్ నెంబర్: 8008574709, 8500544088
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.