ETV Bharat / state

నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా

author img

By

Published : Feb 12, 2020, 12:04 AM IST

కడప జిల్లా ప్రొద్దుటూరులోని శ్రీ వెంక‌టేశ్వ‌ర డిగ్రీ క‌ళాశాల‌లో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. సుమారు 25 కంపెనీలు నియామకాలు చేశాయి.

Mega Job Fair under the aegis of Andhra Pradesh Professional Development Agency
ఆంధ్ర‌ప్ర‌దేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా

క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులోని శ్రీ వెంక‌టేశ్వ‌ర డిగ్రీ క‌ళాశాల‌లో మెగా జాబ్ మేళా నిర్వహించారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆద్వ‌ర్యంలో నిర్వ‌హించిన ఈ కార్యక్రమానికి వంద‌లాదిగా నిరుద్యోగులు హాజ‌ర‌య్యారు. సుమారు 25 కంపెనీలు ఉద్యోగ మేళాలో నియామకాలు చేశాయి. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్ రెడ్డి హాజరయ్యారు.

ఇదీ చూడండి:

బైక్​ని ఢీకొని బస్సు దగ్ధం... ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.