కడప జిల్లా రాజంపేట పట్టణంలోని బైపాస్ రోడ్ లో ఉన్న టింబర్ డిపోలో తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు. ఈ ప్రమాదంలో కోత యంత్రాలతో పాటు చెక్కలు కూడా ఖాళీ పోయాయని.. సుమారు 10 నుంచి 12 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు డిపో యజమాని తెలిపాడు.
ఇదీ చదవండి
టింబర్ డిపోలో అగ్నిప్రమాదం...భారీగా ఆస్తినష్టం - కడప జిల్లా వార్తలు
కడప జిల్లా రాజంపేట పట్టణంలోని టింబర్ డిపోలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది.
![టింబర్ డిపోలో అగ్నిప్రమాదం...భారీగా ఆస్తినష్టం Massive fire at Timber Depot](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-09:08:30:1619926710-ap-cdp-46-01-timberdipolo-agnipramadam-av-ap10043-01052021223246-0105f-1619888566-253.jpg?imwidth=3840)
Massive fire at Timber Depot