ETV Bharat / state

Man commits suicide జీవితంపై విరక్తితో రైలుకిందపడి వ్యక్తి ఆత్మహత్య - ఆరోగ్యసమస్యలతో యువకుడి ఆత్మహత్య

Man commits suicide ఉపాధి కోసం గల్ఫ్​ వెళ్లిన ఓ యువకుడు ఇటీవల స్వగ్రామానికి వచ్చి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనారోగ్య సమస్యల కారణంగా జీవితంపై విరక్తి చెంది అతను రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. విషాదకర ఈ ఘటన వైఎస్సార్​ జిల్లా గోపవరం మండలంలో జరిగింది.

Man committed suicide by falling under the train
జీవితంపై విరక్తితో రైలుకిందపడి వ్యక్తి అత్మహత్య
author img

By

Published : Aug 31, 2022, 12:21 PM IST

Updated : Aug 31, 2022, 9:39 PM IST

suicide: వైఎస్సార్​ కడప జిల్లా గోపవరం మండలానికి చెందిన మధుసూదన్​రెడ్డి జీవనోపాధి కోసం గల్ఫ్ వెళ్లాడు. అక్కడ నుంచి ఇటీవల కాలంలో స్వగ్రామానికి వచ్చాడు. కొద్ది రోజులుగా మధుసూదన్​ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబసభ్యుల తెలిపారు. వైద్యులకు చూపించినా ఫలితం లేదని తెలిసింది. ఈ నేపథ్యంలో జీవితంపై విరక్తి చెందిన అతను కడప శివారు భాకరాపేట వద్ద రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : Aug 31, 2022, 9:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.