ETV Bharat / state

స్త్రీలకు అండగా... 'మహిళ రక్షక్' - కడప మహిళ రక్షక్ వార్తలు

జిల్లాలోని అతివలకు రక్షణ కల్పించేందుకు మహిళ రక్షక్​ సిబ్బంది సిద్ధమౌతున్నారు. ఈ విభాగాన్ని ఎస్పీ ఆదివారం ప్రారంభించనున్నారని డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు.

మహిళలకు అండగా... మహిళ రక్షక్
మహిళలకు అండగా... మహిళ రక్షక్
author img

By

Published : Nov 28, 2019, 7:10 PM IST

స్త్రీలకు అండగా... 'మహిళ రక్షక్'

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ... డీఎస్పీ సూర్యనారాయణ 40 మంది కానిస్టేబుళ్ల​తో... మహిళ రక్షక్​ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ కార్యాలయంలో... మహిళ కానిస్టేబుళ్లతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ... కళాశాలలు, బస్టాండ్లు ఇతర ప్రాంతాల్లో స్త్రీలకు రక్షణ కల్పించేందుకు మహిళా రక్షక్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే... వెంటేనే మహిళా రక్షక్ వారికి సమాచారం ఇవ్వాలని చెప్పారు. వారు కొండంత అండ కల్పిస్తారన్నారు. ఈ ఆదివారం మహిళా రక్షక్​ను ఎస్పీ ప్రారంభిస్తున్నారు.

ఇవీ చదవండి

నేరాల నియంత్రణలో వెనుకబడి ఉన్నాం: సుచరిత

Intro:ap_cdp_17_28_mahila_rakshak_av_ap10040
రిపోర్టర్: సుందర్, ఈటీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
మహిళలకు కొండంత రక్షణ కల్పించేందుకు మహిళా రక్షక్ సిబ్బంది సిద్ధమవుతున్నారు. కడపలో ఎస్పీ ఆదేశాల మేరకు డిఎస్పి సూర్యనారాయణ 40 మంది మహిళా కానిస్టేబుల్ లతో మహిళా రక్షక్ అనే విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు డీఎస్పీ కార్యాలయంలో మహిళా కానిస్టేబుల్ తో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కళాశాలలో, బస్టాండ్లు ఇతర ప్రాంతాలలో మహిళలకు రక్షణ కల్పించేందుకు మహిళా రక్షక్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మహిళలకు ఎక్కడైనా ఇబ్బంది కలిగిన నా తక్షణం మహిళా రక్షక్ అక్కడ ఉంటారని వారికి కొండంత అండ కల్పిస్తారని డీఎస్పీ పేర్కొన్నారు. ఎస్పీ చేతుల మీదుగా ఆదివారం మహిళా రక్షక్ ప్రారంభిస్తున్నారు.

Body:త్వరలో మహిళా రక్షక్

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.