ETV Bharat / state

గువ్వలచెరువు ఘాట్ రోడ్​లో లోయలో పడ్డ లారీ

కడప జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని గువ్వలచేరువు ఘాట్​ రోడ్​ సమీపంలో లారీ అదుపు తప్పి లోయలో పడింది. ప్రమాదంలో లారీ డ్రైవర్​కు తీవ్ర గాయలవ్వగా...స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

author img

By

Published : Aug 27, 2019, 9:19 AM IST

ప్రమాదవశాత్తు లోయలో పడ్డ లారీ
ప్రమాదవశాత్తు లోయలో పడ్డ లారీ

తమిళనాడు నుంచి హైదరాబాద్​కు ప్లాస్టిక్ సామాగ్రిని తరలిస్తున్న లారీ...అదుపు తప్పి కడప జిల్లా గువ్వలచెరువు సమీపంలోని లోయలో బోల్తా పడింది. కడప జిల్లాలోని రామాపురం మండల పరిధి... గువ్వలచెరువు ఘాట్ రోడ్డు మూడో మలుపు వద్దకు రాగానే లారీ అదుపు తప్పి...30 అడుగుల లోతున్న లోయలోకి దూసుకెళ్లింది. దీంతో లారీ నామరూపాల్లేకుండా పోయింది. ఘటనలో తీవ్రంగా గాయపడ్డ లారీ డ్రైవర్ ప్రకాష్​ను స్థానికులు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో లక్ష రూపాయల వరకు ఆస్తి నష్టం వాటిల్లి ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.

ఇదీ చూడండి: బాలికపై అత్యాచారయత్నం..స్థానికుల చేతిలో దేహశుద్ధి

Intro:ap_gnt_81_26_jntu_lo_vana_mahosthavam_palgonna_mp_mla_avb_ap10170

జేఎన్ టీయూ నూతన కళాశాల నిర్మాణ ప్రాంగణం వద్ద వన మహోత్సవం. పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే.

నరసరావుపేట మండలం కాకాని గ్రామం వద్ద నూతనంగా నిర్మిస్తున్న జేఎన్ టియూ కళాశాల ప్రాంగణం వద్ద సోమవారం వన మహోత్సవ కార్యక్రమాన్ని కళాశాల వైస్ చాన్స్ లర్ రామలింగరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు.

Body:కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నరసరావుపేట పార్లమెంట్ ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు, శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో ముందుగా కళాశాల ప్రాంగణం వద్ద ఎంపీ, ఎమ్మెల్యే చేతుల మీదుగా మొక్కలు నాటారు.

Conclusion:అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడారు. కళాశాల నిర్మాణానికి ఏ అవసరం వచ్చినా తానున్నానని తెలిపారు. గత ఆరు సంవత్సరాల క్రితమే 85 ఏకరాల ప్రభుత్వ భూమిలో మంజూరైన జేఎన్ టియూ కళాశాల నిర్మాణానికి నోచుకోలేకపోయిందన్నారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో అటువంటి సమస్య కలగకుండా మేము తోడ్పాటు అందిస్తామని తెలిపారు. అవసరమైతే కళాశాల నిర్మాణానికి, ల్యాబ్ లకు ఎంపీ నిధులు మంజూరు చేయిస్తానని అన్నారు. 13వందల మంది విద్యార్థులు ఉన్న కళాశాలకు సొంత భవనం లేక ప్రతి విద్యార్థి ఇప్పటి వరకూ ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం జరుగుతున్న పనులు వేగవంతం చేసి ఆసమస్యకు అడ్డుకట్ట వేయాలని అన్నారు. అదేవిధంగా విద్యార్థులు కళాశాల పరంగా ఎటువంటి ఇబ్బందులు కలిగినా తనను ఎప్పుడైనా కలవచ్చని తెలిపారు.

బైట్: లావు శ్రీకృష్ణదేవరాయలు, నరసరావుపేట ఎంపీ.

ఆర్ చంద్రశేఖరరావు,
ఈటీవీ రిపోర్టర్,
నరసరావుపేట,
9885066052.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.