ETV Bharat / state

కుందూ, పెన్నాకు తగ్గిన వరద - కడప జిల్లాలోని కుందూ, పెన్నా నదులు

ఇటీవల వర్షాలకు ఉద్ధృతంగా ప్రవహించిన కడప జిల్లాలోని కుందూ, పెన్నా నదులు కాస్త శాంతించాయి. ఎగువ నుంచి వరద తగ్గడం వలన ప్రవాహం తగ్గిందని అధికారులు తెలిపారు. సోమవారానికి కుందూలో 10, 200 క్యూసెక్కులు, పెన్నాలో 15,000 క్యూసెక్కుల ప్రవాహం ఉందన్నారు.

కుందూ, పెన్నాలలో తగ్గిన వరద ప్రవాహం
author img

By

Published : Sep 23, 2019, 7:01 PM IST

కుందూ, పెన్నాలలో తగ్గిన వరద ప్రవాహం

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉప్పొంగి ప్రవహించిన కడప జిల్లాలోని కుందూ, పెన్నా నదులకు వరద ప్రవాహం తగ్గింది. కుందూ నదిలో గరిష్టంగా 64 వేల క్యూసెక్కులు ప్రవాహం ఉండగా, ఆదివారం నాటికి 27 వేల క్యూసెక్కులకు తగ్గిందని అధికారులు తెలిపారు. ఈ ప్రవాహం సోమవారానికి 10,200 క్యూసెక్కులకు పడిపోయిందన్నారు. వర్షాల సమయంలో... పెన్నానదిలో 1,20,000 క్యూసెక్కులు ప్రవహించగా.. ఆదివారం 51 వేల క్యూసెక్కులకు చేరింది. సోమవారానికి ప్రవాహం క్రమేపి తగ్గి...15 వేల క్యూసెక్కుల కనిష్ఠ స్థాయికి చేరుకున్నట్టు వివరించారు.

ఇదీ చదవండి:

కడపలో శాంతించిన వరద ప్రవాహం

Intro:ap_cdp_18_23_anganwadies_dharna_avb_ap10040
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంట్రిబ్యూటర్, కడప.

యాంకర్:
అంగన్వాడీ కార్యకర్తల పై రాజకీయ వేధింపులు ఆపాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీదేవి డిమాండ్ చేశారు. అధిక పని భారం నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ కడప కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ లో భారీ ఎత్తున మహా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లాలోని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు విధులను బహిష్కరించి ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఏడు, ఎనిమిది నెలల నుంచి జీతాలు లేక అప్పులు తెచ్చుకొని అంగన్వాడీ కేంద్రాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. కనీసం అంగన్వాడీ కేంద్రాలకు అద్దె చెల్లించేందుకు చెల్లించేందుకు ప్రభుత్వం బడ్జెట్ మంజూరు చేయలేదని ఆరోపించారు. పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే ఇవ్వాలని ఆమె కోరారు.
byte: లక్ష్మీదేవి, ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి, కడప.

Body:అంగన్వాడీల ధర్నా

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.