లాక్డౌన్ సమయంలో ప్రభుత్వం మద్యం దుకాణాలు తెరిచి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో కడప జిల్లాలో మద్యం దుకాణాలు మూసివేయాలని కోరుతూ తెదేపా నాయకులు హరిప్రసాద్, గోవర్ధన్ రెడ్డి బృందం జాయింట్ కలెక్టర్ గౌతమికి వినతిపత్రం అందజేశారు.
ఇవీ చూడండి...