ETV Bharat / state

'పేద కుటుంబాలకు రూ.5 వేల చొప్పున ఇవ్వండి'

రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతూ కడప తెదేపా ఇంఛార్జ్ అమీర్ బాబు.. స్వగృహంలో 12 గంటల నిరాహారదీక్ష చేశారు. అన్నా క్యాంటీన్​లను తెరవాలని.. ప్రతి ఒక్క కుటుంబానికి ఐదు వేల రూపాయల నగదు అందించాలని డిమాండ్ చేశారు.

Kadapa Tedepa Incharge 12 hunger strike
కడప తెదేపా ఇంఛార్జ్ 12 గంటల నిరాహారదీక్ష
author img

By

Published : Apr 22, 2020, 7:12 PM IST

కరోనా వైరస్ వల్ల ఇబ్బందులు పడ్డ రైతులను తక్షణం ఆదుకోవాలని కడప తెదేపా ఇంఛార్జ్ అమీర్ బాబు డిమాండ్ చేశారు. కరోనా వల్ల అవస్థలు పడుతున్న ప్రజలు.. రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతూ కడపలోని తన స్వగృహంలో 12 గంటల నిరాహారదీక్ష చేశారు. అరటి, చీనీ తోట, కర్బూజ, బొప్పాయి రైతులను ఆదుకోవాలన్నారు. చంద్రన్న బీమా పథకాన్ని వారికి వర్తింపజేయాలని, అన్నా క్యాంటీన్​లను తిరిగి ప్రారంభించాలని చెప్పారు. ప్రతి ఒక్క కుటుంబానికి ఐదు వేల రూపాయల నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు.

ఇదీ చూడండి:

కడపలో దాతల విరాళాలు.. కలెక్టర్​కు అందజేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.