ETV Bharat / state

పాత్రికేయులకు నిత్యావసరాలు అందించిన ఎస్పీ - కడప జిల్లా తాజా కొవిడ్​ సమచారం

కరోనా వ్యాప్తిపై నిరంతరం సమాచారం ఇస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తోన్న పాత్రికేయులను ఎస్పీ అన్బురాజన్​ ప్రశంసించారు. కడపలో జర్నలిస్టులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.

kadapa sp distributing essential goods to journalists
కడప పాత్రికేయులకు నిత్యావసర వస్తువులు పంచుతున్న ఎస్పీ
author img

By

Published : Apr 23, 2020, 3:47 PM IST

కడపలో సుమారు 300 మంది పాత్రికేయులకు ఎస్పీ అన్బురాజన్​ నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కరోనాపై ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ.. ప్రజలను అప్రమత్తం చేస్తున్న జర్నలిస్టుల కృషిని ఆయన అభినందించారు. పోలీసులతో పాటు జర్నలిస్టులు సైతం శ్రమిస్తున్నారని అన్నారు. పాత్రికేయులకు తమ వంతు సాయం అందిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.

ఇదీ చదవండి:

మొబైల్ మార్కెట్ల ద్వారా సరుకుల పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.