ETV Bharat / state

పులివెందులలో కడప ఎంపీ ప్రజాదర్బార్

పులివెందులలోని సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్​లో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించారు.

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి
author img

By

Published : Jun 4, 2019, 6:54 PM IST

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పులివెందులలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్యాంప్ ఆఫీస్ లో ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజలు భారీ ఎత్తున హాజరై వారి సమస్యలను ఎంపీకి విన్నవించుకున్నారు. అంతేకాకుండా పలు శాఖల అధికారులు వచ్చి ఎంపీని కలిసి పుష్ప గుచ్చాలతో శుభాకాంక్షలు తెలియజేశారు. పులివెందుల పురోహితులు కలిసి ఆశీర్వచనాలు అందజేశారు. సమస్యలతో వచ్చిన ప్రజలను ఎంపీ అవినాష్ రెడ్డి ఆప్యాయంగా పలకరిస్తూ... వారి సమస్యలకు అప్పటికప్పుడే పరిష్కరించారు.

ఇవి చదవండి...ఇకపై విజయనగరం... నగరపాలక సంస్థ

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పులివెందులలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్యాంప్ ఆఫీస్ లో ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజలు భారీ ఎత్తున హాజరై వారి సమస్యలను ఎంపీకి విన్నవించుకున్నారు. అంతేకాకుండా పలు శాఖల అధికారులు వచ్చి ఎంపీని కలిసి పుష్ప గుచ్చాలతో శుభాకాంక్షలు తెలియజేశారు. పులివెందుల పురోహితులు కలిసి ఆశీర్వచనాలు అందజేశారు. సమస్యలతో వచ్చిన ప్రజలను ఎంపీ అవినాష్ రెడ్డి ఆప్యాయంగా పలకరిస్తూ... వారి సమస్యలకు అప్పటికప్పుడే పరిష్కరించారు.

ఇవి చదవండి...ఇకపై విజయనగరం... నగరపాలక సంస్థ

Intro:ap_vzm_37_04_adhuni ka_sanketikata_avb_c9 చిన్న పట్టణాల్లో సైతం ఇల్లు భవనాల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి సొంతింటి కల నెరవేర్చుకునేందుకు ప్రతి ఒక్కరు దృష్టిసారిస్తున్నారు ఒకసారి ఇ నిర్మించిన తర్వాత క ఏదైనా మార్పు చేయాలంటే పెద్ద తతంగం తప్పని పరిస్థితి వాస్తు దోషాలు లోతుగా ఉన్న భవనాలను పైకి తీసుకురావడం వంటివి చేయాలంటే సాధ్యం కాని పని వేరే చోట కొత్తగా నిర్మించుకోవాలని ఆర్థిక భారం తప్పదు ఇటువంటి ఇబ్బందులను అధిగమించేందుకు ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చింది పాత తీపి జ్ఞాపకాలను కదిలిందా ఉంచుతూ సాంకేతికత ఆధారంగా ఇల్లు భవనాలలో లో మార్పు చేసుకునే వెసులుబాటు నేడు అందుబాటులో ఉంది నిన్నటి వరకు పెద్ద పట్టణాలకు అందుబాటులో ఉండే ఈ సాంకేతికత నేడు చిన్న పట్టణాలకు పాకింది


Body:విజయనగరం జిల్లా పార్వతీపురం పురపాలక సంఘం లో లో ఆధునిక సాంకేతిక తో పాత భవనాన్ని ని ఎత్తు పెంచే ప్రక్రియ తొలిసారిగా ప్రారంభమైంది పురపాలక సంఘం బైపాస్ కాలనీ మార్గంలో లో క్రైస్తవ ప్రార్థన మందిరం ఉంది రహదారి కంటే చర్చి లోతుగా ఉండడంతో వర్షాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి వేరే చోట కొత్తగా నిర్మించుకోవాలి అన్నా స్థలాభావం పరిస్థితి కారణంగా గా మందిరాన్ని ఎత్తు చేయాలనే ఆలోచన చేశారు హైడ్రాలిక్ పద్ధతిలో చర్చిని చేసే పనులు చేపట్టారు తొలిసారిగా ఈ ప్రాంతంలో లో ఈ సాంకేతికత వినియోగంతో అందరిలోనూ ఆసక్తి ఇ కలిగిస్తుంది ఇటీవల వరకు ఈ సాంకేతికత మహానగరాలకు పరిమితమయింది చిన్న పట్టణాలకు ఇది పాకడంతో ఎంతోమంది ఇటువైపు ఆసక్తి చూపించే పరిస్థితి ఇ కనిపిస్తుంది భవనానికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా అనుకున్న విధంగా అ మార్పు చేసుకునేందుకు ఈ టెక్నాలజీ దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు 1500 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న క్రైస్తవ మందిరాన్ని ఐదు అడుగుల ఎత్తు లేపేందుకు పనులు చేస్తున్నారు ఇందుకు 120 జాకీ లను విని యోగించారు 10 మంది కార్మికులు పని చేస్తున్నారు 40 రోజుల్లో లో పనులు పూర్తి చేయనున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు హర్యానా రాష్ట్రానికి చెందిన శ్రీరామ్ బిల్డింగ్ లిఫ్టింగ్ సిట్టింగ్ కంపెనీ పనులు చేపట్టింది ప్రస్తుతానికి చర్చి భవనాన్ని నాలుగడుగులు పైకి లేపారు మరో అడుగు లేపాల్సి ఉందని వారు చెబుతున్నారు ఈ పనులు చేస్తున్న సమయంలో జనానికి ఎటువంటి నష్టం లేకుండా పడతామని కంపెనీ భరోసా ఇస్తుంది


Conclusion:హైడ్రాలిక్ టెక్నాలజీతో ఎత్తు చేస్తున్న ప్రార్థనా మందిరం జాకీర్ తో ఎత్తు చేసిన ప్రాంతం పనిచేస్తున్న కంపెనీ సిబ్బంది నాలుగడుగుల ఎత్తు లేపి పనులు చేస్తున్న సిబ్బంది
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.