ETV Bharat / state

కడప కార్పొరేషన్ వైకాపా సొంతం - Kadapa Corporation results

కడప కార్పొరేషన్​లో ఫలితాల్లో.. వైకాపా 48 స్థానాలు కైవసం చేసుకుంది.

kadapa-corporation-results-released
కడప కార్పొరేషన్ వైకాపా సొంతం
author img

By

Published : Mar 14, 2021, 2:38 PM IST

Updated : Mar 14, 2021, 3:39 PM IST

కడప కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. మెుత్తం 50 డివిజన్లలో 24 ఏకగ్రీవమవ్వగా.. 26 డివిజన్లలో ఎన్నికలు జరిగాయి. వైకాపా 24, తెదేపా 1, ఇతరులు 1 స్థానంలో గెలిచాయి.

కడప కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. మెుత్తం 50 డివిజన్లలో 24 ఏకగ్రీవమవ్వగా.. 26 డివిజన్లలో ఎన్నికలు జరిగాయి. వైకాపా 24, తెదేపా 1, ఇతరులు 1 స్థానంలో గెలిచాయి.

ఇదీ చదవండీ.. చిత్తూరు, తిరుపతి సెంటర్లలోనూ.. ఫ్యాన్ హవా

Last Updated : Mar 14, 2021, 3:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.