ETV Bharat / state

వరుస చోరీలతో బెంబేలెత్తుతున్న జమ్మలమడుగు వాసులు - Jammalamadugu residents troubled by a series of thefts

వరుస దొంగతనాలు జమ్మలమడుగు వాసులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా మెురగుడి, ముద్దునూరులో చోరీలు జరిగాయి.

Jammalamadugu residents troubled by a series of thefts
వరుస చోరీలతో బెంబేలెత్తుతున్న జమ్మలమడుగు వాసులు
author img

By

Published : Dec 4, 2020, 9:10 AM IST

వరుస చోరీలతో బెంబేలెత్తుతున్న జమ్మలమడుగు వాసులు

కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతంలో వరుస చోరీలతో పట్టణవాసులు ఆందోళన చెందుతున్నారు. జమ్మలమడుగు మండలం మొరగుడి గ్రామంలో ఓ ఇంట్లోకి చొరబడి హుండీని పగులకొట్టి 16 వేల రూపాయల నగదును ఎత్తుకెళ్లాడో దొంగ. ఈనెల 2వ తేదీ రాత్రి ముద్దునూరు రహదారిలో దుకాణాన్ని పగలగొట్టి సరుకులను తీసుకెళ్లాడు మరో దొంగ.

ఈ విషయాన్ని వెల్లడించిన ఎస్ఐ రవి కుమార్... సీసీ కెమెరాల ద్వారా ఫుటేజీ తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ముగ్గురు యువకులు ఈ చోరీలకు పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. నిందితులను త్వరలోనే గుర్తిస్తామన్నారు.

ఇదీ చదవండి:

ప్రభుత్వ కార్యాలయాల్లో దొంగతనం... నాలుగు కంప్యూటర్లు చోరీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.