ETV Bharat / state

నిరుపేదలకు ఇందాదు సొసైటీ.. రంజాన్‌ తోఫా పంపిణీ - today Distribution of Ramadan tofa news update

తమ సొసైటీ తరపున 400 మంది నిరుపేదలకు రంజాన్‌ తోఫాను పంపిణీ చేశామని ఆ సొసైటీ అధ్యక్షుడు మహబూబ్ బాషా తెలిపారు. పదిహేను రోజులకు సరిపడే నిత్యావసర వస్తువులను అందజేశామన్నారు.

Indadu Society Distribution of Ramadan tofa
రంజాన్‌ తోఫా పంపిణీ
author img

By

Published : Apr 16, 2021, 5:14 PM IST

రంజాన్‌ తోఫా పంపిణీ

కడపలో నిరుపేద ముస్లిం కుటుంబాలకు ఇందాదు సొసైటీ రంజాన్‌ తోఫాను పంపిణీ చేసింది. దాదాపు 300 మంది నిరుపేద ముస్లింలకు.. తమ సొసైటీ తరపున రంజాన్‌ తోఫాను పంపిణీ చేశామని ఆ సొసైటీ అధ్యక్షుడు మహబూబ్ బాషా చెప్పారు. 2013 నుంచి రంజాన్​ మాసంలో మొదటి ఆదివారం కులమతాలకు అతీతంగా 400 మంది నిరుపేదలకు పదిహేను రోజులకు సరిపడే నిత్యావసర వస్తువులను అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఇవీ చూడండి...

ఒంటిమిట్ట కోదండరామ ఆలయం మూసివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.