కడప జిల్లా వీరపునాయునపల్లె మండలంలో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న నలుగురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని వారి నుంచి 30 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఒక కారు, ఒక ఆటో సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: