కడప జిల్లా రాయచోటి పురపాలికలో తొమ్మిది మద్యం దుకాణాలు ఉండగా మూడు దుకాణాల్లో తెరిచిన గంటన్నరలోపే మద్యం నిల్వలు ఖాళీ అయ్యాయి. ఉదయం నుంచే దుకాణాల వద్ద సందడి వాతావరణం కనిపించింది. సరకు సకాలంలో రాకపోవడం వల్ల కొన్ని దుకాణాల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. మందుబాబులు భౌతిక దూరం పాటించకుండా.. గుంపులుగా గుమికూడడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి..