కడప జిల్లా జమ్మలమడుగు డీఎస్పీ కార్యాలయం ఎదుట రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. పురుగులమందు తాగేందుకు రైతు కుటుంబం ప్రయత్నించగా డీస్పీ కార్యాలయ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. పొలం సమస్య పరిష్కారంలో న్యాయం జరగని కారణంగానే.. ముద్దనూరు మండలం చింతకుంటకు చెందిన వీరారెడ్డి.. అతని కుటుంబీకులతో కలిసి బలవన్మరణానికి ప్రయత్నించినట్టు చెప్పారు.
ఇదీ చదవండి: