'అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలి'
'అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలి' - 'అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలి
అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత పి రామసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. కడప జిల్లా జమ్మలమడుగులోని పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. అమరావతితో పాటు మూడు ప్రాంతాలను ఒక ప్రణాళికతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత మంచి రాజధానిని నిర్మించుకునే దిశగా అడుగులు వేయాలన్నారు.

ex-minister-ramsubhareddy-comments-on-amaravathi
'అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలి'
Intro:slug:
AP_CDP_36_27_AMARAVATHI_AVB_AP10039
contributor: arif, jmd
అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలి
( ) అమరావతి లోనే రాజధానిని కొనసాగించాలని మాజీ మంత్రి , తెదేపా సీనియర్ నాయకుడు పి రామసుబ్బారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం కడప జిల్లా జమ్మలమడుగు లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు .చారిత్రాత్మక ప్రాంతమైన అమరావతి తో పాటు మూడు ప్రాంతాలను ఒక ప్రణాళికతో అభివృద్ధి చేయాలని సూచించారు. తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత మంచి రాజధాని నిర్మించుకోవడం మన అందరి ఆలోచన అని చెప్పారు. అమరావతి రాజధాని నిర్మాణానికి అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సైతం అంగీకరించినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు అసెంబ్లీ ఒకచోట, సెక్రటేరియట్ మరో చోట ,హైకోర్టు ఇంకో చోట ఏర్పాటు చేస్తే ప్రజలు ఇబ్బంది పడతారని సూచించారు
బైట్: శ్రీ రామ సుబ్బారెడ్డి మాజీ మంత్రి
Body:AP_CDP_36_27_AMARAVATHI_AVB_AP10039
Conclusion:AP_CDP_36_27_AMARAVATHI_AVB_AP10039