ETV Bharat / state

ఈకేవైసీ కష్టాలు తీరేదెప్పుడో...

బ్యాంకులు, మీ సేవ కేంద్రాల వద్ద ఈకేవైసీ కష్టాలు ఇంకా తీరడం లేదు. కుటుంబ సమేతంగా ఆయా కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఈకేవైసీ నమోదుపై ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కడప జిల్లా రాజంపేట ప్రజలు కోరుతున్నారు.

ఈకేవైసీ కష్టాలు తీరేదెప్పుడో...
author img

By

Published : Aug 26, 2019, 11:42 PM IST

ఈకేవైసీ కష్టాలు తీరేదెప్పుడో...

కడప జిల్లా రాజంపేట పట్టణంలోని మీసేవ కేంద్రాలతో పాటు పలు బ్యాంకులు వద్ద ఈకేవైసీ నమోదుకు... తెల్లవారుజామున 4 గంటల నుంచి ప్రజలు పడిగాపులు కాశారు. మీ సేవ కేంద్ర నిర్వాహకులు 10 గంటలకు వచ్చి...కేవలం 20 మందికే టోకెన్లు ఇచ్చి ఆధార్ ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పటంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఇంటి వద్దకు సిబ్బందిని పంపించి ఆధార్ ప్రక్రియను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: ఇళ్లను కూల్చేసిన అధికారులు-బోరుమంటున్న బాధితులు

Intro:AP_ONG_13_26_PALAKA_VARGAM_RADDU_KUTRA_AVB_AP 10072
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
.............................................................................
ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కొమ్మినేనివారిపాలెం వ్యవసాయ సహకార పరపతి సంఘ పాలకవర్గాన్ని రద్దు చేయడానికి అధికారులతో కలిసి వైసీపీ నాయకులు కుట్రపన్నారని తెదేపా నాయకులు విమర్శించారు. పాలకవర్గ సభ్యురాలుగా ఉన్న వెల్లలచెరువు నాగేంద్రం రాజీనామా చేయకుండా నే తప్పుడు వేలిముద్రలతో అధికారులు రాజీనామా చేసినట్లు సృష్టించారని విమర్శించారు. నాగేంద్రం తో కలిసి అధికారుల తీరుపై ప్రకాశం జిల్లా ఒంగోలు లోని కలెక్టరేట్లో కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు. పాలకవర్గాన్ని రద్దుచేసి త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి నిధులు కాజేయాలనే ఆలోచనతో డి సి ఓ ఇతర అధికారులతో కలిసి ఈ చర్యలకు పాల్పడుతున్నారని అని తెలిపారు .మెజారిటీ తెదేపా సభ్యులు ఉన్నా పాలకవర్గాన్ని రద్దు చేయాలని ఆలోచన మానుకోవాలని అధికారులకు సూచించారు.... బైట్
చింతల శ్రీనివాస్ రావు, కొమ్మినేనివారిపాలెం సహకార సంఘం అధ్యక్షుడు

Body:ongole

Conclusion:9100075319
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.