ETV Bharat / state

'అక్రమార్కులకు అడ్డుకట్ట వేసేందుకే ఎస్​ఈబీ' - ఎస్​ఈబీ తాజా వార్తలు

ఎక్సైజ్ శాఖ, పోలీసుశాఖ అధికారులు కలిసి పని చేస్తారని కడప జిల్లా జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు పేర్కొన్నారు. పెన్నానదిలో ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

dsp conduct meeting
ఎక్సైజ్ శాఖ, పోలీసుశాఖ అధికారులతో డీఎస్పీ
author img

By

Published : May 21, 2020, 10:18 AM IST

పోలీసు, ఎక్సైజ్ శాఖలు సమన్వయంతో పని చేస్తాయని కడప జిల్లా జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు స్పష్టం చేశారు. అక్రమంగా ఇసుక రవాణా, నాటు సారా తయారీ పైన ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన చెప్పారు.

స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్​ బ్యూరో (ఎస్​ఈబీ) అనే కొత్త సంస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు తెలిపిన.. ఆయన ఇకపై 24 గంటలు అక్రమ రవాణాపై దృష్టి సారిస్తామన్నారు. జమ్మలమడుగు శివారులోని పెన్నానదిలో ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇవీ చూడండి:

కరోనా పరీక్షల్లో ఆ యువకునికి.. నో పాజిటివ్​... నో నెగిటివ్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.